వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
సుబాబుల్

నామవాచకము

అర్థ వివరణ

<small>మార్చు</small>

సుబాబుల్ వ్యవసాయానికి పనికి వచ్చే మొక్క. దీనిని వంటచెరకుగా,నారగా మరియు పశువుల మేతగా ఉపయోగిస్తారు. ఇది అతిత్వరగా పెరిగే బహువార్షిక మొక్క. దీని కలప పనిముట్లకు మరియు కాగితపుగుజ్జు లాంటి అవసరాలను తీర్చగలదు.

నానార్థాలు
సంబంధిత పదాలు

అనువాదాలు

<small>మార్చు</small>
  • ఆంగ్లము:Leucaena leucocephala
  • హిందీ:

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=సుబాబుల్&oldid=849639" నుండి వెలికితీశారు