వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

శాపము, తిట్టు./నింద

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
సాపించు,/ శపించు / దూషించు / దూషణ
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

శాపము, తిట్టు.

  • "...భ్రష్టు మడియ చేటపెయ్య కల్ముచ్చు చెడుఁగు సాపెనల మారి." [హంస.-5-113]
  • "వోరి నీ సాపెన దాఁకి వొగి బిక్కరిల్లుఁజేసు, చేరిచేరి నీ మీఁది చెయిదియ్యఁజుమీ." [తాళ్ల-17(23)-420]
  • ఆమె సాపెన ఊరికె పోదు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=సాపెన&oldid=847565" నుండి వెలికితీశారు