సహస్రజిత్తు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>భజమానుడు సాత్వతుని కొడుకు. ఇతనికి ఇరువురు భార్యలు కలరు. అందు మొదటి భార్యయందు నిమ్రోచి, కంకణుడు, వృష్ణి అని మువ్వురు కొడుకులును, రెండవభార్యయందు శతజిత్తు, సహస్రజిత్తు, అయుతజిత్తు అని మువ్వురు కొడుకులును కలిగిరి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు