భజమానుడు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
భజమానుడు సాత్వతుని కొడుకు. ఇతనికి ఇరువురు భార్యలు కలరు. అందు మొదటి భార్యయందు నిమ్రోచి, కంకణుఁడు, వృష్ణి అని మువ్వురు కొడుకులును, రెండవభార్యయందు శతజిత్తు, సహస్రజిత్తు, అయుతజిత్తు అని మువ్వురు కొడుకులును కలిగిరి.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు