వృష్ణి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- య|| వృక్ణుని కొడుకు.
- విదర్భుని రెండవ కొడుకు వంశస్థుడు అయిన సాత్వతుని నాలవ కుమారుడు. ఇతని వంశస్థులు వృష్ణులు అనబడుదురు. కొడుకులు సుమిత్రుడు, యుధాజిత్తు అని ఇరువురు.
- అంధకుని పౌత్రుడు. కుకురుని కొడుకు.
- భజమానుని కొడుకులలో ఒకడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు