సన్నివేశము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము./ సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పట్టణము లోనగువాని చుట్టువాఱిన బయలు. గృహాద్యపరభాగము. - శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పట్టణాదిపశ్చాద్భూమి. / గృహాదుల వెనుక స్థలము. - బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఆ నాటకములో అన్ని సన్ని వేశములు చాల బాగ వున్నాయి.