సంహారము
సంహారము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
సంహారములు, సంహారాలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>సంహారము అంటే ప్రజలకు కీడు చేసేవారిని ప్రజా శ్రేయస్సు కోసము లోకకంటకులను వధించడము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- సంహారిణి
- సంహారుడు
- సూరసంహారము.
- రావణసంహారము.
- నరకాసురసంహారము.
- త్రిపురాసుర సంహారము.
- క్రిమిసంహారము.