బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, హత్య, సంహారము, మారణము.

  • he made a great slaughter amongthe birds పక్షులను నిండా సంహరించినాడు, బహుపక్షులను చంపినాడు.
  • an animal bought for slaughter కొట్టుకొని తినడమునకు గాని బలి యివ్వడమునకుగానికొన్న గొర్రె జింక మొదలైన పశువు.

క్రియ, విశేషణం, to kill సంహరించుట, వధించుట, పశుప్రాయముగా చంపుట.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=slaughter&oldid=944430" నుండి వెలికితీశారు