సంస్థానము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం/సం. వి. అ. న.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>రాజ్యము 1. సన్నివేశము; 2. చతుష్పథము; 3. మృత్యువు; 4. ఆకృతి............ శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- ఉదా
- మైసూరు సంస్థానము the Mysore State.
1. జమీందారుల అధికారములో నుండు దేశము. 2. చోటు, ప్రదేశము. .......... శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
- 1. సన్నివేశము; 2. చతుష్పథము; 3. మృత్యువు; 4. ఆకృతి. - సంస్థానము
- శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>