presidency
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, superintendency ప్రభుత్వము, అధికారము, సంస్థానము.
- or town రాజధాని, పట్నము, రాజ్యము.
- in the four Presidencies i.
- e.
- in Madras, calcutta, Bombay and Agra.
- నాలుగు రాజ్యములలో అనగా ఇండ్యదేశమంతటానున్ను.
- Suttee is now abolished in the four Presidencies భరత ఖండములో సహగమనము నిలిపివేయబడ్డది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).