సంస్థానము

(సంస్థానం నుండి దారిమార్పు చెందింది)


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం/సం. వి. అ. న.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

రాజ్యము 1. సన్నివేశము; 2. చతుష్పథము; 3. మృత్యువు; 4. ఆకృతి............ శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

ఉదా
మైసూరు సంస్థానము the Mysore State.

1. జమీందారుల అధికారములో నుండు దేశము. 2. చోటు, ప్రదేశము. .......... శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004

1. సన్నివేశము; 2. చతుష్పథము; 3. మృత్యువు; 4. ఆకృతి. - సంస్థానము
శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>