శయనము

(శయనం నుండి దారిమార్పు చెందింది)

శయనము

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

మూలపదము

బహువచనం లేక ఏక వచనం

శయనములు.

అర్థ వివరణసవరించు

పడుకొను

పదాలుసవరించు

నానార్థాలు
  1. పడక
సంబంధిత పదాలు
  1. శయనమందిరము.
  2. అనంతశయనము.
  3. శయనించు.
  4. భూశయనము.
  5. శిశుశయనము.

పద ప్రయోగాలుసవరించు

ఒక పాటలో పద ప్రయోగము: శేష శయన వాసా..... శ్రీవేంకటేశా.......

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=శయనము&oldid=960642" నుండి వెలికితీశారు