శఠగోపం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>శఠగోపం అనేది ఆలయాలలో భగవంతుని పాదములకు ప్రతీకగా భక్తుల శిరస్సుపై ఉంచి దీవించే ఒక వస్తువు. ఈ శఠగోపంను రాగి, కంచు, వెండిలతో తయారు చేస్తారు. పైన విష్ణుపాదాలుంటాయి. దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శఠగోపం తప్పక తీసుకోవాలి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు