శంఖుస్థాపన పూజ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
శంఖము,స్థాపన,పూజ అనే మూడు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
- శంఖుస్థాపన పూజలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>భూమి మీద నిర్మాణం ఆరంభించే ముందు భూదేవికి పూజలు చేసి నిర్మాణకార్యక్రమం మొదలు పెట్టడం హిందూ సంప్రదాయము. ఇలా చేసే భూమి పూజకు మరో పేరే శంఖుస్థాపన.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు