వ్యపగతలేపాలాజాన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>సొరకాయబుఱ్ఱను మట్టితో నింపి నీటిలో బడవైచిన నది మునుగును. నీరు తగిలి మట్టి అంతయు నీటిలో కఱఁగి పోయిన తేలికయై వెంటనే నీటిపైకి వచ్చును. దేహముతో సంబంధ మున్నంతవఱకు ఆత్మ సంసార సముద్రములో మునిగియుండును. ఆయువు క్షీణించి దేహము నశించిన వెనువెంటన ఆత్మ అచట నిలువక ఎకాయకి ఊర్ధ్వముఖముగ ఆకాశమున కెగిరిపోవును. పంజరముక్తపక్షిన్యాయమును, జలతుంబికాన్యాయమును, ఏరండబీజన్యాయమును ఇటువంటివే.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు