జలతుంబికాన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

సొరకాయబుఱ్ఱను మట్టితో నింపి జలమున వైచిన అది మునిఁగిపోవును. ఆమట్టి నీట గఱగిపోయిన సొరకాయబుఱ్ఱ పైకి తేలును. (దేహసంబంధ మున్నంతవఱకు జీవాత్మ భూలోకమున నుండును; దేహసంబంధము నశించినయపు డాకాశమునకు బోవును.)

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>