పంజరముక్తపక్షిన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. పంజరమునుండి విడువఁబడి చిలుక తిన్నగా ఆకాశమున కెగిరిపోవును. అట్లే- సంసార (దేహాది ) బంధ నిర్ముక్త జీవుఁడును ఊర్ధ్వగమనము నొందును.
  2. "ఊర్ధ్వగమనం జీవస్య స్వభావః ... ... ... యథా పంజర ముక్తశుకస్య, యథావా వారినిర్భిన్నపరిణతైరండబీజస్య, యథావా దృఢపంకలి ప్తజలనిమజ్జన ప్రక్షీణపంక లేపశుష్కాలాబూఫలస్య." (పంజరమునుండి విడువఁబడి చిలుక తిన్నగా ఆకాశమున కెగిరిపోవును. అట్లే- సంసార (దేహాది ) బంధనిర్ముక్తజీవుఁడును ఊర్ధ్వగమనము నొందును.) ఏరండబీజ, జలుంబికా న్యాయములను జూడుము.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>