క్రిస్టమస్ నామవాచకము
క్రిస్టమస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండుగ. యేసు క్రీస్తు పుట్టిన రోజును ఈ రోజు జరుపుకుంటారు.