విక్షనరీకి స్వాగతం Padmavathi గారూ.విక్షనరీకికి మీ రాక ముదావహం పనిని కొనసాగించండి.మీకు ఏవైనా సందేహాలుంటే నా చర్చా పేజీలో అడగండి.
--T.sujatha 03:18, 10 ఫిబ్రవరి 2008 (UTC) Padmavathi గారూ అనేషణలో మీరు వ్రాయాలనుకున్న పదం వ్రాయాండి తరువాత వెళ్ళు అనే కమాండ్ బటన్ నొక్కండి.మీరు వ్రాసిన పదం ముందే విక్షనరీలో ఉంటే పేజీ ఒపెన్ ఔతుంది లేకుంటే మీరు వ్రాసిన పదం లేదని మీరు సృస్టించవచ్చని సందేశం వస్తుంది.దానిలో మీరు వ్రాసిన పదం ఎర్రటి అక్షరాలలో కనిపిస్తే ఆ పదాన్ని మీరు సృష్టించ వచ్చు.పదం సృష్టించాలనుకుంటే అన్వేషణలో నొక్కండి.అక్కడ ఉన్న ఇసుక పెట్టెలో తెగు పదం ఉన్న బాక్స్లో పదాన్ని వ్రాసి సృష్టించు నొక్కండి మీ పదానికి పేజీ సిద్ధం.ఇంఖా సందేహం ఉంటే నా చర్చా పేజీలో వ్రాయండి సందేహించ వద్దు. --T.sujatha 16:26, 13 ఫిబ్రవరి 2008 (UTC)Reply

కొత్త పదాల మూస

<small>మార్చు</small>
ప్రారంభ మూసతో కొత్తపదాల సృష్టి
ఈ క్రింద ఉన్న ప్రవేశ పెట్టె లో మీరు సృష్టించాలనుకునే కొత్తపదాన్ని వ్రాయండి, తరవాత సృష్టించు లేక Create అనే బొత్తాము పై నొక్కండి అంతే.
కొత్త తెలుగు పదం New English word (use lower case only)

en:పదాల మూస