శాస్త్రి గారు విక్షనరి కి స్వాగతం.-----మాటలబాబు 18:30, 19 ఆగష్టు 2007 (UTC) ధన్యవాదాలు. ----Kprsastry 02:53, 20 ఆగష్టు 2007 (UTC)

  • శాస్త్రి గారూ విక్షనరీకి స్వాగతము.మీరు సూచించిన పొరపాట్లు సరి చేసాను.ఇవి ప్రామాణికమైన జాబితా కాదు.మొదటి పేజీలో ఉండేవి మాత్రమే ప్రామాణికమైన జాబితా అక్కడ అన్నీ సరిగానే ఉంటాయి గమనించండి.

ఖచ్చితముగా పొరపాటని తెలిస్తే మీరూ సరిదిద్ద వచ్చు.విక్షనరీ అభివృద్ధిలో మీ సహాయాన్ని అందించండి. T.sujatha 17:17, 20 ఆగష్టు 2007 (UTC)

తెవికీ లొకి తొంగిచూస్తున్నారా లేదా? --మాటలబాబు 18:38, 20 ఆగష్టు 2007 (UTC)

ఇదం బ్రాహ్మ్యం, ఇదం క్షాత్రం అని రెండూ చూద్దామనుకుంటున్నాను. -- --కంపశాస్త్రి 18:42, 20 ఆగష్టు 2007 (UTC)

పూర్తిగా అర్థం కాలేదు. విడమరచి చెప్పాలి----మాటలబాబు 18:57, 20 ఆగష్టు 2007 (UTC)

పరశురాముడు ఒక ప్రక్క బ్రాహ్మణ ధర్మం గా పాండిత్యాన్ని ఛూపించాడు;మరో ప్రక్క క్షాత్రధర్మం గా రాజవంశాలను నాశనం చేశాడు. ఆవిధంగా బ్రాహ్మ్యమూ, క్షాత్రమూ చూపించాడు. రెండు విషయాలలో నైపుణ్యాన్ని చూపే వాళ్లని ఈ సామ్యం తో పోలుస్తారు.----కంపశాస్త్రి 17:04, 21 ఆగష్టు 2007 (UTC)