హరివిల్లు వర్ణచక్రం

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ <small>మార్చు</small>

ఈ పదానికి రెండు అర్ధాలు.ఒకటి రంగు,రెండవది జాతి.రంగంటే పిల్లలు పెద్దలు ఇష్టపడని వారు లేరు.భేదాలని విడమరచి చెప్పేది జాతి.

పదాలు <small>మార్చు</small>

నానార్ధాలు
  1. రంగు.
  2. ఛాయ
  3. వన్నె
సంబంధిత పదాలు
  1. రంగు.
    1. ఎరుపు వర్ణము.
    2. నలుపువర్ణము.
    3. పసుపువర్ణము.
    4. నీలివర్ణము.
    5. హరితవర్ణము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. రంగు.

సప్త వర్ణం ల మేలుకలయికే ఇంద్ర ధనసు.

  1. జాతి.

సంకర జాతి పసువులు.

అనువాదాలు <small>మార్చు</small>

నిరం)

  • ఇంగ్లీష్;(కలర్)color.
  • హిందీ;(రంగ్)

మూలాలు,వనరులు <small>మార్చు</small>

బయటిలింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=వర్ణం&oldid=959880" నుండి వెలికితీశారు