వయస్సు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వయసు/ ఆయువు / జీవించిన కాలము అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
ఈడు ఉదా: నీఈడు పిల్లలు = నీవయస్సు పిల్లలు
- సంబంధిత పదాలు
- వయస్సు మించి పోయింది.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- నీ వయస్సు ఎన్నేండ్లు?
- ఒక పాటలో పద ప్రయోగము: వయస్సు తో పని ఏముంది...... మనసులోనె అంత వుంది....