బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, వయస్సు, ప్రాయము, యీడు, ఆయుస్సు, యుగము.

  • at an early ageబాల్యమందు.
  • he was cut off in the flower of his age మంచి వయస్సులో వాణ్నితుంచుకొని పోయినది.
  • as you advance in age నీకు వయస్సు రాగారాగా.
  • he is faradvanced in age వాడికి నిండా యేండ్లు చెల్లింది.
  • In the present age యీ కాలములో.
  • Inthe former age పూర్వకాలములో.
  • old age వృద్దాప్యము.
  • he is under age వాడికి వయస్సురాలేదు, వ్యవహార యోగ్యమైన కాలము రాలేదు.
  • he is of age వాడికి వయస్సు వచ్చింది,వ్యవహారదశ వచ్చింది.
  • It is an age since I saw you నిన్ను చూచి బహు దినాలుఅయినది.
  • I consider a day as an age during your absence నాకు నీవు లేనిదినముఒక యుగముగా వున్నది.
  • I have been waiting here this age బహు సేపటినుంచికాచుకొని వున్నాను or బహుదినములుగా కాచుకొని వున్నాను.
  • they held that landfrom age to age వాండ్లు ఆ నేలను తరతరాలుగా అనుభవించిరి.
  • the golden ageకృతయుగము.
  • the silver age త్రేతాయుగము.
  • the brazen age ద్వాపరయుగము.
  • the iron age కలియుగము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=age&oldid=922752" నుండి వెలికితీశారు