ఈడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ:
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఇది ఒక అచ్చ తెలుగు మాట. దీనికి సమానమైన, సంస్కృతమునుండి వచ్చి మనము ఇప్పుడు విరివిగా వాడుతున్న మాట 'వయస్సు'.
- 'వీడు' (అతడు, ఇతడు=వాడు, వీడు )అన్న మాట ఒక్కోసారి పలుకుబడి సౌకర్యము కొరకు 'ఈడు'గా వ్యావహారిక భాషలో మార్పు చెందుతుంది.
- దేశ్య ప్రత్యయము - కల అను అర్థమునందు వచ్చు తద్ధిత ప్రత్యయము. - ఉదా. సంగడీడు, ఆగడీడు మొ.వి.
- సరిపడు
- పాలు పిదుకు. -"వ. గోవులకుంగ్రేపుల విడువకయు, విడిచివిడిచి యీడకయు, ఈడియీడియీడిన పాలుకాచకయు." భాగ. ౧౦, స్కం. పూ.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సమానము
- వయస్సు
- సంబంధిత పదాలు
- ఈడు జ్ఞాపకాలు / ఈడుకాడు
- బడి ఈడు
- ఈడుజోడు= ఈడు కుదిరిన జోడు (వయస్సు చక్కగా సరిపోయిన జంట(ఆడామగా))యుక్తవయసు. [నెల్లూరు; గోదావరి] ఈడువచ్చినపిల్ల.
- వ్యతిరేక పదాలు
ఈడుకాని
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- నీ ఈడు జోడైనోడు.
- పెండ్లికి ఈడుగా నున్న