వనము

వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
వనము
భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతము वन నుండి పుట్టినది.
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. అరణ్యము, అడవి, తోట
  2. నీరు
  3. ఇల్లు

అటవి/కాన

జలము,ఊట...శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. అడవి
  2. అటవి
  3. అరణ్యము.
  4. కాడు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • తన సుఖముల విడి వనితామణితో వనముల కేగిన ధర్మావతారుడు.. జగదభిరాముడు - లవకుశ (1963) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య గీతరచన.
  • స్వర్గంలోని తోట, నందనవనం
  • తనుచెడిందేకాక ఇతరులనుచెరిచెను.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

Forest


"https://te.wiktionary.org/w/index.php?title=వనము&oldid=964077" నుండి వెలికితీశారు