అడవి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

వనమును

నానార్థాలు
పర్యాయ పదాలు
కాననము /కాంతారము /గహనము/ విపినము
  1. అటవి
  2. అరణ్యము.
  3. వనము.
  4. కాడు.
  5. జంగలము
సంబంధిత పదాలు
  1. అడవిమృగాలు.
  2. అడవిప్రదేశము.
  3. కారడవి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అడవులలో మాత్రమే సంచరించే మృగాలను అడవి మృగాలు అంటారు.

ఒక నానుడిలో పద ప్రయోగము అడవిగాచినవెన్నెల

  • అడవిసొచ్చి యంతకంతకునవులకు, నతికుతూహలమున నరిగి యరిగి

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>



"https://te.wiktionary.org/w/index.php?title=అడవి&oldid=967756" నుండి వెలికితీశారు