వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం.
  • యుగళము(కొన్ని యర్ధములందు దేశ్యమును కొన్ని యర్ధములయందు వైకృతము నైన పదము.)
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

వేగము,త్వరణము

కాలము.శౌర్యము....తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  • శౌర్యము
  • కాలము
  • దారముపిరి
  • పురిబిగువు
  • పురిబిగువున పడు చిక్కు
  • పద్య యతి.
  • వేగము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • వడిగలవాఁడనంచుఁ బికవాణులనొంతురె యిట్లు మారుతా
  • వడియును బ్రాసమున్‌ గణము

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=వడి&oldid=959810" నుండి వెలికితీశారు