లలామము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం. వి. న్. న.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. గుఱుతు -2. టెక్కెము -3. తొడవు -4. నొసటనుంచుకొనెడు బొట్టు -5. [[గుఱ్ఱము నొసటి చుక్క -6. తోక -7. కొమ్ము-8. ప్రభావము-9. గుఱ్ఱము 10. (ఉత్తరపదమైనచో) శ్రేష్ఠము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- రమణీలలామములు the loveliest of women.
- "అద్దంబుజూచిననళికలలామంబు ప్రతిబింబితంబగుపగిది." B. vii.416.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979