రోహిణి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- రోహిణి నామవాచకం.సం. వి. ఈ. స్త్రీ.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఇది ఒక నక్షత్రము పేరు.
- తెలుగువారిలో ఒక మహిళల పేరు.
- 1. ఒక నక్షత్రము = 2. అంగిటిముల్లు =3. ఆవు =4. తొమ్మిదేండ్ల కన్యక =5. బలరాముని తల్లి =6. కటుక రోహిణి =7. తెల్లచండ్ర= శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- బలరాముని తల్లి. వసుదేవుని భార్య. [పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు