రోమము
రోమము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- రోమము నామవాచకము
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>రోమము అంటే శరీరము రక్షణార్ధము శరీరము మీద ఉండే వెంట్రుకలు.
- తలయందు తప్ప తక్కిన శరీర భాగములందు వుండు వెంట్రుకలు రోమములందురు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు