fur
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, బొచ్చు, రోమము, బొచ్చుగల చర్మము, యిది పిల్లి, వెలుగ్గొడ్డు,వుడత, పులి, వీటి బొచ్చును గురించిన మాట.
- the fur was rubbed off hiosbat వాడి టోపిమీది బొచ్చురాలిపోయినది.
- there was fur upon his tongue వాడి నాలుక మీద తెల్లగా పూచి వుండినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).