రావణాసురుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- రావణాసురుడు నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- కైలాసమును రావణుడు ఎత్తగా దానిని శివుడు బొటనవేలితో నొక్కినప్పుడు గొప్ప రవము ధ్వని చేసినవాడు అని అర్ధము . రామాయణం ప్రకారం రావణుడు లంకకు అధిపతి. పది రకాలుగా ఆలోచించేవాడనే దానికి, పది విద్యలలో ప్రవీణుడు అన్నదానికి ప్రతీకగా, కళారూపాలలో రావణుని పది తలలతో చిత్రిస్తారు. పది తలలు ఉండటం చేత ఈయనకు దశముఖుడు (పది ముఖములు కలవాడు), దశగ్రీవుడు (పది శీర్షములు కలవాడు), దశకంథరుడు, దశకంఠుడు (పది గొంతులు కలవాడు) అన్న పేర్లు వచ్చాయి. కైకసికి తండ్రి సుమాలి. రావణాసురుడి కుంభకర్ణుడు, విభీషణుడు అన్నదమ్ములు, శూర్పణఖ చెల్లెలు/చంద్రనఖు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- రావణుడు రామాయణములో ప్రధాన ప్రతినాయకుడు.
- బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్రవసునికి, దైత్య రాకుమారియైన కైకసికి రావణాసురుడు జన్మిస్తాడు.