మేళకర్త రాగాలు

మేళకర్త రాగాలు లేదా సంపూర్ణ రాగాలు లేదా జనక రాగాలు మొత్తం 72 ఉన్నాయి. అనంతమైన జన్య రాగాలు ఈ మేళకర్త రాగాల నుండే జనించాయి.

  1. కనకాంగి
  2. రత్నాంగి
  3. గానమూర్తి
  4. వనస్పతి
  5. మానవతి
  6. తానరూపి
  7. సేనావతి
  8. హనుమతోడి
  9. ధేనుక
  10. నాటకప్రియ
  11. కోకిలప్రియ
  12. రూపవతి
  13. గాయకప్రియ
  14. వకుళాభరణం
  15. మాయామాళవగౌళ
  16. చక్రవాకం
  17. సూర్యకాంతం
  18. హటకాంబరి
  19. ఝంకారధ్వని
  20. నటభైరవి
  21. కీరవాణి
  22. ఖరహరప్రియ
  23. గౌరీమనోహరి
  24. వరుణప్రియ
  25. మారరంజని
  26. చారుకేశి
  27. సరసాంగి
  28. హరికాంభోజి
  29. ధీరశంకరాభరణం
  30. నాగనందిని
  31. యాగప్రియ
  32. రాగవర్ధిని
  33. గాంగేయభూషణి
  34. వాగధీశ్వరి
  35. శూలిని
  36. చలనాట
  37. సాలగం
  38. జలార్ణవం
  39. ఝాలవరాళి
  40. నవనీతం
  41. పావని
  42. రఘుప్రియ
  43. గవాంబోధి
  44. భవప్రియ
  45. శుభపంతువరాళి
  46. షడ్వితమార్గిణి
  47. సువర్ణాంగి
  48. దివ్యమణి
  49. ధవళాంబరి
  50. నామనారాయణ
  51. కామవర్థిని
  52. రామప్రియ
  53. గమనశ్రమ
  54. విశ్వంభరి
  55. శ్యామలాంగి
  56. షణ్ముఖప్రియ
  57. సింహేంద్రమధ్యమ
  58. హేమవతి
  59. ధర్మవతి
  60. నీతిమతి
  61. కాంతామణి
  62. రిషభప్రియ
  63. లతాంగి
  64. వాచస్పతి
  65. మేచకళ్యాణి
  66. చిత్రాంబరి
  67. సుచరిత్ర
  68. జ్యోతిస్వరూపిణి
  69. ధాతువర్ధిని
  70. నాసికాభూషిణి
  71. కోసలము
  72. రసికప్రియ