మానవతి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- మానవతి నామవాచకం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- మానముగల ఆడుది.
- కర్ణాటక సంగీతంలో 5వ మేళకర్త రాగము.
- స్త్రీ,అతివ,అలివేణి....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- అంగన, అలివేణి, అవ్వ, ఆటది, ఆడది, ఆడుగూతురు, ఆడుబుట్టువు....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు