ముంగిలి
యాదృచ్చికం
లాగినవండి
అమరికలు
Donate Now
If this site has been useful to you, please give today.
విక్షనరీ గురించి
అస్వీకారములు
వెతుకు
అంగన
భాష
వీక్షణ
సవరించు
చక్కని అవయవ సౌష్టవము గల వనిత.
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>
భాషాభాగం
తత్సమం.
అంగన
నామవాచకం
.
వ్యుత్పత్తి
చక్కని శరీరావయవములు కలది. స్త్రీ
సంస్కృతంలో 'గమ్', 'అంగ్' అనే ధాతువులు 'పోవుట' అనే క్రియను చెబుతాయి. 'అంగన','గమ్య' అనే మాటలకు పోదగినది అని అర్థం. గమ్య అంటే సంభోగయోగ్యమైనది అని అర్ధం. అంగనకు కూడా ఇదే అర్థం చెప్పవచ్చు.
బహువచనం
అంగనలు
.
అర్థ వివరణ
<small>మార్చు</small>
అందమైన ఆడుది.,
అంజనావతి
పదాలు
<small>మార్చు</small>
నానార్థాలు
స్త్రీ
మగువ
మహిళ
సంబంధిత పదాలు
అమరాంగన
చిత్రాంగనాన్యాయము
పుణ్యాంగన
వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>
అంగన్యాసాదులచే అర్థమును సూచించు
అనువాదాలు
<small>మార్చు</small>
ఇంగ్లీషు
:(వుమెన్)
woman
,(ఫిమేలు)
female
ఫ్రెంచి
:
సంస్కృతం
:
హిందీ
:
తమిళం
:
కన్నడం
:(అంగనె)
ಅಂಗನೆ
మలయాళం
:
మూలాలు, వనరులు
<small>మార్చు</small>
బయటి లింకులు
<small>మార్చు</small>
Woman
woman