కోసలము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ప్రాచీన భారతంలోని ఒక దేశము. [సరయూనదీప్రాంతమున ఉండిన ఒకానొక దేశము. దీనికి రాజధాని అయోధ్య. ఇక్ష్వాకువంశపు రాజులు దీనిని పాలించిరి. ఇది శ్రీరాముల కాలమునకు పిమ్మట ఉత్తర కోసలము అని వాడఁబడును. ఇదిగాక వింధ్యపర్వత సమీపమున మఱియొక కోసలము కలదు. దానికి శ్రీరాముల పెద్దకొడుకు అగు కుశుఁడు కుశస్థలి అను పట్టణమును నిర్మించి రాజధానిగా చేసెను. ఇది దక్షిణ కోసలము అని వాడబడును].
- ఒక కర్ణాటక సంగీత రాగాలు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు