ముక్కు

(ముక్కు దూలము నుండి దారిమార్పు చెందింది)


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
ముక్కు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

పంచేంద్రియాలలో ఒకటి. వాసనను పసిగట్టే ఒక అవయవము.

పర్యాయపదాలు
ముక్కు గంధనాళి, గంధవహ, ఘోణ, ఘ్రాణము, ఘ్రాతి, చంచువు, చూచుకము, తనుభస్త్ర, నకుటము, నక్రము, నభము, నర్కుటము, నస, నస్య, , నాసిక, నాసిక్యము, ప్రాణగ్రహము, వికూణిక, సంఘాటిక.
నానార్థాలు
  1. నాసిక
  2. ఘ్రాణం
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఊపిరి పోతూంటే ముక్కు లు మూసినట్లు

"వానికి కోపం ముక్కు మీదె వుంటుంది.

  • ఒక పాటలో పద ప్రయోగము: ముక్కు చూడు ముక్కందం చూడు.... ముక్కున వున్న ముక్కెర చూడు.... మగడా..... నే ....==

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ముక్కు&oldid=958831" నుండి వెలికితీశారు