వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
మారేడు కాయలు.
భాషాభాగం
  1. నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

మహాఫలము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

శ్రీవృక్షము

సంబంధిత పదాలు
పర్యాయ పదములు
అతిమంగల్యము, గంధపత్రము, గోహరీతకి, త్రిపత్రము, త్రిశాఖపత్రము, త్రిశాఖఫలాశము, త్రిశిఖము, బిల్వము, మంగల్యము, మహాకపిత్థము, మహాఫలము, మారెడు, మాలూరము, మృత్యువంచనము, శాండిల్యము, శివద్రుమము, శైలూషము, శ్రీఫలము, సదాఫలము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక సామెతలో పద ప్రయోగము: మసి బూసి మారేడు కాయను చేసినట్టు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=మారేడు&oldid=958729" నుండి వెలికితీశారు