వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఇతడు వాయుభోజనుడును శిలాశయానుడును అయి పదివేల సంవత్సరములు ఉగ్రతపము చేయ, దేవతలు బెదరి ఇతని తపమును విఘ్నము చేయుటకు అయిదుగురు అప్సరసలను పంపిరి. వారిని చూచి మోహవికారము పొంది పంచాప్సరస్సు అను ఒక సరోవరమును కావించుకొని అందు వారితోడ క్రీడించుచు ఉండెను.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మందకర్ణి&oldid=852357" నుండి వెలికితీశారు