క్రీడించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రీడించు క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఆటలాడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | క్రీడించాను | క్రీడించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | క్రీడించావు | క్రీడించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | క్రీడించాడు | క్రీడించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | క్రీడించింది | క్రీడించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>మడుగులో క్రీడించుచున్న ఏనుగును ఒక మొసలి పట్టుకున్నది