బోటు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బోటు(Boat):అంగ్లపదము
- బోటు:వైకృతము,విశేష్యము
- బహువచనం లేక ఏక వచనం
బోట్లు.
అర్థ వివరణ
<small>మార్చు</small>- అంగ్ల పదము(Boat): బోటు అంటే చిన్న జల మార్గ ప్రయాణ, రవాణా సాధనము. చిన్నకారు జాలరులకు ఉపాధికి అందుబాటులో ఉంటూ సకరించే సాధనము.
- తెలుగు వైకృత పదము:
- కొండ మొదలగు వానియందు ఉబ్బుగా నుండు చోటు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- తెలుగు వైకృత పదముబోటు:
- ప్రౌఢుడు
- ధూర్తుడు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు