బూడిదగుమ్మడి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఉపయోగములు: దీనిని ఇళ్లముందు దృష్టి దోషము తగలకుండా వేలాడ దీస్తారు. దీనిని కూరలలో వేస్తారు. దీనితో వడియాలు పెట్టుకుంటారు.దీనిని పెళ్ళిగుమ్మడి అని కూడ అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు