బుజ్జి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>బుజ్జి చిన్న ఆకారములో ఉన్న వస్తువులని చిన్న వయసులో ఉన్న జీవులను వాత్సల్యముగా పిలిచే పదము. ఇది తెలుగు వారిలో ఎక్కువగా వాడుకలో ఉన్న పదము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు