బార
బార
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- బార నామవాచకము.
- యుగళము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అడ్దముగా చాపబడిన రెండు చేతులతోడి రొమ్ము కొలత.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పండ్రెండు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>బారెడు పొద్దెక్కింది ఇంకా లేవ వేమిరా?