fathom
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, బార, వ్యామము, వొకమనిషి, నిలువు.
- a fathom is two yards వొక బార రెండు గజములు.
- the well which is ten fathom deep or 60feet deep పదిబారల లోతైన బావి, పది నిలువుల లోతు బావి, అరువై అడుగుల లోతు బావి.
క్రియ, విశేషణం, లోతు చూచుట, ప్రమాణమును తెలుసుకొనుట.
- theyfathomed the water తాళ్లు వేసి ఆ నీళ్ల లోతును చూచినారు.
- I cannot fathom his meaning వాడి భావము అగాధముగా వున్నది తెలుసుకోలేను.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).