వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగము
  • నామవాచకం
వ్యుత్పత్తి

బందము

బహువచనం
  • బందుగులు

అర్ధ వివరణ <small>మార్చు</small>

  • బందము ఉన్నవారు అందరూ బందువులే.
  • చుట్టము

పదాలు <small>మార్చు</small>

నానార్ధాలు
సంభదిత పదాలు
వ్యతిరేక పదాలు
  • పరాయివాడు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

పద్య గ్రంథలనుండి

తిరుపతి వేంకట కవుల పాండవోద్యోగవిజయాలు నాటకంలో కృష్ణుని సహాయం కోరి దుర్యోధనుడు, అర్జునుడు వెళ్ళిన ఘట్టంలో 'చుట్టాలన్న ఆదరంతో మీ ఇద్దరికీ న్యాయం చెయ్యదలచాను' అని కృష్ణునిచే అనిపించే సందర్భంలో రాసిన పద్య పాదం.. "బందుగులన్న యంశమది పాయకనిల్చె సహాయ మిర్వురున్ చెందుట పాడి"

వచన గ్రంథాలనుండి
వాడుక భాషనుండి

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు,వనరులు <small>మార్చు</small>

బయటిలింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=బందుగుడు&oldid=851863" నుండి వెలికితీశారు