ప్రాస

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

ఇది ఒక మూల పాదము.

బహువచనం లేక ఏక వచనం

ప్రాసలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

ప్రాస అంటే కవిత్వానికి ఉపయోగించే వ్యాకరణ విశేషము. అంటే పాదాల చివరి పదాలలో కొంత సారూప్యము ఉండుట. ఉదాహరణగా;-

  • పెద్దల మాట
సద్దికూటి మూట
  • బామ్మ మాట
బంగారు బాట
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • పద్యం లో ప్రాస కు ఒక పదం కాకపోయినా ఇంకో పదం వాడుకోవచ్చు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ప్రాస&oldid=869527" నుండి వెలికితీశారు