వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అను(వెంట)ప్రాస(వేసే అక్షరం).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

<small>మార్చు</small>

పద్యంలో ఒకే అక్షరాన్ని తిరిగి తిరిగి ఉపయోగిస్తే ఆ అక్షరాన్ని అనుప్రాస అంటారు. ఇది ఒక శబ్దాలంకారము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోకర
  • క్షైకారంభకు, భక్తపాలనకళా సంరంభకున్ దానవో
  • ద్రేక స్తంభకు, గేళిలోలవిలసద్ దృగ్జాల సంజాత నా
  • నా కంజాతభవాండకుంభకు, మహానందాంగనా డింభకున్.
  • కు అనే అక్షరం అనుప్రాస.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అనుప్రాస&oldid=896272" నుండి వెలికితీశారు