వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

3దోగాడు/ఎక్కు;/. ఱొమ్ముతో జరగు;

  1. ఉదా: ఆ పిల్లవాడు ప్రాకు చున్నాడు / ఆ తీగ పైకి ప్రాకినది
అల్లు, ప్రాకు.... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
సంబంధిత పదాలు

ప్రాకులాడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. ఎక్కు;."ఉ. ప్రాకుదుమా త్రికూటశిఖరంబుల మీఁదికి నెల్లవారు." రా. యు, కాం.
  2. ఱొమ్ముతో జరగు; ..........."క. అండజగామిని యూరుపుఁ, బిండువలపులాన నాభిబిలము వెడలి చన్‌, గొండల నడుమను బ్రాకెఁడు కుండలియో యనఁగ నారుకొమరొప్పారెన్‌." ఆము. ౫, ఆ.
  • ప్రాఁకుదుమా త్రికూటశిఖరంబుల మీఁదికి నెల్లవారు
  • అండజగామిని యూరుపుఁ, బిండువలపులాన నాభిబిలము వెడలి చన్‌, గొండల నడుమను బ్రాకెఁడు కుండలియో యనఁగ నారుకొమరొప్పారెన్‌
  • కన్నీరుజడిగొని క్రమ్మఁబ్రాఁకెక్కిన కమ్రకపోల భాగములు గలిగి
  • సందులఁ బ్రాఁకు వట్టిబలువు కప్పిన గొగ్గిపండ్లును

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ప్రాకు&oldid=957694" నుండి వెలికితీశారు