vale: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: chr:vale
పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''నామవాచకం''', s, a valley [[పల్లము]], రెండు కొండల సందున వుండే పల్లము.
* they went over hill and ''vale'' మిట్టలు పల్లాలు దాటిపోయినారు, కొండలు గుహాంతరములు దాటిపోయినారు.
* whilehe was in the gloomy ''vale'' of affliction వాడు నిండా వ్యాకులమనే అంధకార బంధురమైనబొందలో పడి యుండగా.
* in this ''vale'' of tears యీ నరక కూపములో, అనగా ఇహమందు.
* he is now in the ''vale'' of years నిండా యేండ్లు చెల్లి దీనదశను పొంది యున్నాడు.
* he was now declining into the ''vale'' of years వృద్దాప్యముచేత దీనదశను పొందుతూ వుండినాడు.
 
 
== మూలాలు వనరులు ==
"https://te.wiktionary.org/wiki/vale" నుండి వెలికితీశారు